Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో సమస్యలు విన్న కమిషనర్

Follow Udayam on Google
Girish Bidkar Sep 07, 2026 9:04 PM హైదరాబాద్General
ప్రజావాణిలో సమస్యలు విన్న కమిషనర్ - Udayam
సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గుమ్మల శ్రీజన సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు అందగా.. టౌన్‌ ప్లానింగ్‌ 41, ఇంజినీరింగ్‌ 5, పరిపాలన 1, అర్బన్‌ బయోడైవర్సిటీకి 1 ఫిర్యాదు వచ్చింది. సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...