Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 03, 2026 7:57 PM వికారాబాద్General
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా. - Udayam
​వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం నిష్పక్షపాతంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందని,బాధితులు భయం లేకుండాపోలీసులను ఆశ్రయించవచ్చనితెలిపారు.

Comments

G
Loading comments...