Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి వచ్చే మహిళలకు మరుగుదొడ్డి కష్టాలు

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 5:02 PM నిజామాబాద్General
ప్రజావాణికి వచ్చే మహిళలకు మరుగుదొడ్డి కష్టాలు - Udayam
మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి తమ సమస్యలతో పురుషులు, మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే కార్యాలయంలో ఉన్న మహిళల మరుగుదొడ్డి తాళం వేసి ఉండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని అడగాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్డిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...