వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. ఉదయం 10.50 గంటలు దాటినా రెవెన్యూ, వైద్య, విద్య తదితర శాఖలకు చెందిన అధికారులు ప్రజావాణికి హాజరు కాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రజలు అధికారులు ఎప్పుడు వస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Loading comments...

