Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు

Follow Udayam on Google
Babu Varun Oct 05, 2026 2:18 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో 6 ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో రాజేందర్ తెలిపారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మండల ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...