Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి 10 దరఖాస్తులు

Follow Udayam on Google
madhu Aug 31, 2026 6:12 PM ములుగుGeneral
ప్రజావాణికి 10 దరఖాస్తులు - Udayam
మంగపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణికి 10 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో బద్రు నాయక్ తెలిపారు. మండలంలోని 25 గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుంచి అధికారులు వినతులు స్వీకరించారని చెప్పారు. అందిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తామని ఎంపీడీవో తెలిపారు. అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...