వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పాండు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

