Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం

Follow Udayam on Google
madhu Aug 31, 2026 6:12 PM ములుగుGeneral
ప్రజావాణి ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం - Udayam
ములుగు జిల్లా మల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో 23 అర్జీలు అందాయి. హౌసింగ్‌కు 10, విద్యుత్‌కు 6, తహసీల్దార్ కార్యాలయానికి 5, ఇతర శాఖలకు 2 అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీడీవో ఎం.డి. రహీముద్దీన్ సూచించారు. కార్యక్రమంలో 14 శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...