Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి కార్యక్రమంలో 43 వినతులు

Follow Udayam on Google
Girish Bidkar Aug 17, 2026 10:06 PM హైదరాబాద్General
ప్రజావాణి కార్యక్రమంలో 43 వినతులు - Udayam
హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 43 వినతులు అందాయి. వీటిలో ఇంజినీరింగ్‌ 10, ఎంటమాలజీ 1, పారిశుధ్యం 1, టౌన్‌ ప్లానింగ్‌ 28, అర్బన్‌ బయోడైవర్సిటీ 3 ఉన్నాయి. ప్రతి వినతికి ప్రత్యేక గ్రీవెన్స్‌ ఐడీ, ట్రాకింగ్‌ లింక్‌ కేటాయించారు. సమస్యలను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...