Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం: డీఆర్ఓ రవి కుమార్

Follow Udayam on Google
madhu Aug 31, 2026 6:13 PM ములుగుGeneral
ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం: డీఆర్ఓ రవి కుమార్ - Udayam
ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 33 దరఖాస్తులు అందాయి. భూ సమస్యలకు 14, ఇందిరమ్మ ఇండ్లకు 4, పెన్షన్లకు 2, ఇతర శాఖలకు 13 దరఖాస్తులు వచ్చాయి. ప్రతి అర్జీని ప్రాధాన్యతగా తీసుకుని నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలని డీఆర్ఓ రవి కుమార్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...