Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 31, 2026 4:55 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Udayam
ప్రజావాణిలో ప్రజలు సమర్పించే అర్జీలను బాధ్యతగా వ్యవహరిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఐడీఓసీ ప్రజావాణికి మొత్తం 162 దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...