Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లో ఉంచవద్దు

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 6:34 PM జోగులాంబ గద్వాల్ General
ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లో ఉంచవద్దు - Udayam
ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరు కార్యాలయంలో పిర్యాదు దారుల నుంచి 70 ముఖ్యంగా భూ సంబంధ సమస్యలపై వచ్చిన ఆర్జీలను సంబంధిత మండలాల రెవిన్యూ అధికారులు పరిష్కరిస్తే ప్రజలు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు.

Comments

G
Loading comments...