వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభ వేదికగా ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నిన్నటి రోజును ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి రోజుగా అభివర్ణించారు.
శాసనసభాధిపతిగా స్పీకర్ స్థానం అందరికీ గౌరవప్రదమైనదని స్పష్టం చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారి తల్లిని తీవ్రంగా అవమానపరిచేలా మాట్లాడటం ఎంతమాత్రం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

