Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యం ధ్వంసమైంది: చాడ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 12, 2026 6:59 PM వనపర్తిGeneral
ప్రజాస్వామ్యం ధ్వంసమైంది: చాడ - Udayam
దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం అమరచింత సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే కొట్లాడుకుంటున్నాయని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం దాసోహమైందని ఆరోపిస్తూ, తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...