వార్తలకు తిరిగి వెళ్లండి

సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అర్జీలను స్వీకరించిన ఆయన, వాటిని వెంటనే పరిశీలించి జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

