వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్యదొర 13వ వర్ధంతి సందర్భంగా పలాసలోని ఆయన విగ్రహానికి నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించిన ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఉద్దానం అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారం, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ కోసం అప్పయ్యదొర చేసిన కృషి చిరస్మరణీయమని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.
Comments
Loading comments...

