వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీ నాయకుడు బిలోజి నాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాజకీయ పరిపక్వత లేకుండా ప్రజాప్రతినిధులను దూషించడం సిగ్గుచేటని అన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన పనులను ముందుగా ప్రజలకు వివరించాలని సూచించారు.
Comments
Loading comments...

