వార్తలకు తిరిగి వెళ్లండి

తెర్లాం మండల కేంద్రంలో మంగళవారం ఎంపీపీ ఎన్. ఉమాలక్ష్మి ఆధ్వర్యంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, విద్య, ఇరిగేషన్, ఉపాధి హామీ, వైద్య, గృహ నిర్మాణం, ఆర్అండ్ బీ శాఖలపై సమీక్షించారు.
అనంతరం ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో ఎంపీడీవో ఆర్. రాంబాబు సమక్షంలో వారిని ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

