Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాపాలన దినోత్సవం.. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 12:34 AM నిజామాబాద్General
ప్రజాపాలన దినోత్సవం.. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ - Udayam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సిరికొండ మండల ఎంపీడీవో మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీలు, మండల కార్యాలయాలు, సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10 గంటలలోపు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...