వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 58వ డివిజన్‌లో ప్రజాపాలన కార్యక్రమం 100 శాతం పూర్తయిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. డివిజన్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరాజును ఎమ్మెల్యే సత్కరించారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
Comments
Loading comments...

