వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక, రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విడనాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికారపు అశోక్ డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం లక్షెట్టిపేట పట్టణంలోని ఊతుకూర్ చౌరస్తాలో ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ధర్నా చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు, రైతులు, కార్మికులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

