Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా వినతులపై SP భరోసా

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 4:48 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రజా వినతులపై SP భరోసా - Udayam
మన్యం జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసిన వెంటనే పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని SP ఎస్.వి. మాధవరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...