Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: సీతక్క

Follow Udayam on Google
madhu Aug 26, 2026 5:13 PM ములుగుGeneral
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: సీతక్క - Udayam
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. మంగపేట మండలం గంపోనిగూడెం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 43 మంది అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అర్హులైన వారు చేయూత పెన్షన్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...