వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గురువారం మక్కువ మండలం చెముడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 2 సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం వివరించి కరపత్రాలు అందజేశారు.
Comments
Loading comments...

