Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 01, 2026 3:22 PM విజయనగరంGeneral
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది - Udayam
ఏపీ MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం మద్యాహ్నం గజపతినగరంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ ఘటనలో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, ఏఎంసీ ఛైర్మన్‌ గోపాలరాజు, ఎంపీడీవో కళ్యాణి, తహసీల్దార్‌ భరత్‌ కుమార్‌, తదితరులు పాల్లొన్నారు.

Comments

G
Loading comments...