వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమస్యలపై దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

