వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 10న పలాస మండలం పెదగంతర్లో జరగనున్న కామ్రేడ్ కుమారన్న, సీతారాముల 28వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం బొడ్డపాడులో కరపత్రాన్ని ఆవిష్కరించారు.
అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్మించి, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని నాయకులు అన్నారు.
Comments
Loading comments...

