Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు

Follow Udayam on Google
Dinesh Kumar Oct 05, 2026 11:17 AM చిత్తూరుGeneral
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు - Udayam
చిత్తూరు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డి ఆర్ ఓ కె. మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసుల నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...