వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాకార్యాలయంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) సమావేశం లొ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని చెబుతున్న కూటమి ప్రభుత్వం, వాస్తవానికి ప్రజా సంక్షేమంపై కాకుండా విశాఖ జిల్లాలోని సహజసిద్ధమైన వనరులను కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టిందని బి.ఎస్. కృష్ణ ఆరోపించారు. .
Comments
Loading comments...

