వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.
శుక్రవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

