Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:51 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం - Udayam
ప్రజా సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ఇళ్ల స్థలాలు, పెన్షన్లపై వినతులు స్వీకరించారు. చిన్నారుల రాకపోకల కోసం ఫ్లైఓవర్, వార్డులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...