వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం శ్రీకాకుళంలోని తన నివాస కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఆమదాలవలస నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు. సమస్యలను విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

