వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే తమ లక్ష్యమని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. శుక్రవారం శ్రీనివాసరావుపేటలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
సమస్యలను అడిగి తెలుసుకుని, తగిన పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడి మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ గ్రీవెన్స్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు.
Comments
Loading comments...

