Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్భార్ - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 1:00 PM విజయనగరంGeneral
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్భార్ - MLA - Udayam
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకట రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించి ౩0 మంది నుంచి వినతులు స్వీకరించారు. వినతులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో ఫోన్‌ లో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులతో ఇంటింటికి రెండేళ్లు సుపరిపాలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...