Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారిది

Follow Udayam on Google
Mohammad Aug 28, 2026 12:47 PM అనంతపురంGeneral
ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారిది - Udayam
అనంతపురం బిజెపి కార్యాలయంలో శుక్రవారం 'జనతా వారధి' కార్యక్రమం జరిగింది.కిషన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్చార్జి తిమ్మారెడ్డి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ప్రజాప్రతినిధి అందుబాటులో ఉంటారని, బాధితులు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...