వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ అమరవీరుల స్తూపం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నర్సంపేట నియోజకవర్గ నాయకుడు శివకోటి యాదవ్ పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, 22-ఏ భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
యువత నిరుద్యోగ సమస్య, రైతుల సాగునీటి ఇబ్బందులు తీర్చాలని కోరారు. అసెంబ్లీలో ఆధిపత్య పోరుకు బదులుగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.
Comments
Loading comments...

