వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ నేరుగా వినతులు స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు అందజేసిన వినతిపత్రాలపై వెంటనే స్పందించి, తగిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Loading comments...

