వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ నిర్వహించిన న్యూస్ ఫొటో కాంపిటీషన్- 2026లో ఫొటోజర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించే ఫొటోకు ఈ పురస్కారం దక్కింది.
ప్రజా సమస్యలను కెమెరా ద్వారా వెలుగులోకి తీసుకురావడం సంతృప్తినిస్తుందని శ్రవణ్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

