వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డులో బహార్ పేట్ పోచమ్మ టెంపుల్ నుంచి ఎస్సీ కాలనీ వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీధిదీపాల కోసం కొత్త విద్యుత్ లైన్లు 14 వ వార్డు కౌన్సిలర్ అనేం సరితా ఆంజనేయులు ఏర్పాటు చేసారు.
కౌన్సిలర్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న ప్రజలకు మెరుగైన వెలుతురు, భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.
Comments
Loading comments...

