వార్తలకు తిరిగి వెళ్లండి

కౌకూర్ మోడల్ మార్కెట్ భవనాన్ని ఎక్సైజ్ శాఖకు కేటాయించకుండా ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలని స్థానిక నాయకుడు తూడిమెళ్ల మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
యాప్రాల్ డివిజన్ కౌకూర్‌లో స్థానికులతో కలిసి చేపట్టిన ధర్నాను శనివారం మూడో రోజు కొనసాగించారు. భవనంలో వార్డు కార్యాలయం, జిమ్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్ స్టోర్ వంటి వాటికోసం వాడాలన్నారు.
Comments
Loading comments...

