వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ చైర్మన్ గోళ్ల అంజయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చేస్తే అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మంగేశ్వరం మండలరైతు వేదికలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. షాపూర్ సర్పంచ్ నాగేశ్వరరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని తెలపగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

