Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పిర్యాదులు పరిష్కార వేదిక నిర్వహించిన ఎస్పీ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 28, 2026 6:54 PM విజయనగరంGeneral
ప్రజా పిర్యాదులు పరిష్కార వేదిక నిర్వహించిన ఎస్పీ - Udayam
బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ‌విజయనగరం జిల్లా SP ఎ.ఆర్.దామోదర్‌ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు PGRS కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...