Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:39 PM విజయనగరంGeneral
ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే - Udayam
ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజా దర్బార్‌లో మొత్తం 19 అర్జీలు అందాయి. వ్యవసాయ శాఖకు 6, పంచాయతీరాజ్‌కు 3, పెన్షన్లకు 2, గృహ నిర్మాణ శాఖకు 2, ఇతర శాఖలకు 6 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...