Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బైక్ ర్యాలీ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 04, 2026 4:24 PM వనపర్తిGeneral
ప్రజా పాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బైక్ ర్యాలీ - Udayam
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన 1000 పూర్తి చేసుకున్న సందర్భంగా అమరచింత మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత మండల నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ...గత బీఆర్ఎస్ పాలనలో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

Comments

G
Loading comments...