Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా దర్భార్ నిర్వహించిన విజయనగరం ఎంపీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 04, 2026 12:32 PM విజయనగరంGeneral
ప్రజా దర్భార్ నిర్వహించిన విజయనగరం ఎంపీ - Udayam
విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం రణస్థలం మండలం హెడ్ క్వార్టర్ లో వారి క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలపై"ప్రజా దర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించారు. అనంతరం పిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడి ప్రజల సమస్యలను వారికి తెలిపి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.అర్జీలను సంబంధిత అధికారులు 2 వారాల గడువులో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...