వార్తలకు తిరిగి వెళ్లండి

వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన నియోజకవర్గ పరిధిలోని వాళ్లు ప్రాంతాల నుండి వచ్చి పలు సమస్యలను ఎమ్మెల్యేకి ఏకరువు పెట్టారు.
వాటిని సంబంధిత అధికారులకు పంపి వెంటనే పరిష్కరించాలని అధికారులు ప్రజలను తిప్పుకోకుండా సత్వరం పని చేయాలన్నారు.
Comments
Loading comments...

