Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక మృతి ప్రమాదం కాదు, హత్యే

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 11, 2026 1:18 PM జోగులాంబ గద్వాల్ General
ప్రియాంక మృతి ప్రమాదం కాదు, హత్యే - Udayam
గద్వాల జిల్లా అయిజకు చెందిన ప్రియాంక మృతి ప్రమాదం కాదని, వంద శాతం హత్యేనని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడారని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. త్వరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...