వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ కనకరాజు ప్రియాంక మృతిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంతాపం తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో ప్రియాంక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రియాంక మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

