వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి: తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు బుధవారం ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పలు గ్రామాలకు చెందిన కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేశారు.
అకస్మాత్తుగా తమను విధుల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో సీమ సుధాకర్‌రెడ్డి, నాగరాజు, కృష్ణారెడ్డి, రామచంద్రరెడ్డి పాల్గొన్నారు
Comments
Loading comments...

