Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు: వృద్ధుడి మృతి

Follow Udayam on Google
భరత్ తేజ Jul 06, 2026 12:50 PM పల్నాడు General
బైక్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు: వృద్ధుడి మృతి - Udayam
నూజండ్ల మండలం చింతలచెరువు వద్ద ప్రైవేట్ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆర్ఎంపీ వైద్యుడు వెంకట రాములు (76) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...